Saturday 24 December 2022

Happy Christmas 2022 : మీ బంధువులు, స్నేహితులకు క్రిస్మస్ సుభాకాంక్షలు ఇలా చెప్పేయండి..

 
Dec 2022 6:15am Gopinath 

Merry Christmas 2022 : యేసు పుట్టిన జన్మదినానికి గుర్తుగా క్రిస్టియన్స్.. క్రిస్మస్​ను జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. అయితే మీ ఫ్రెండ్స్, కుటుంబసభ్యులకు.. ఈ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలుపుతూ.. ఎలాంటి కోట్స్, శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా ఏమి పంపాలో మీరు ఓ లుక్ వేయండి.

Merry Christmas 2022 : క్రిస్మస్ అంటే.. యేసు క్రీస్తు పుట్టినరోజు గురించి తెలియజేస్తూ.. క్రైస్తవులు జరుపుకునే పండుగ. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీసస్ భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆ సమయంలో కుటుంబం, సన్నిహితులతో సమయం గడుపుతారు. చర్చికి వెళ్లి.. క్రీస్తు ఆరాధన చేసి.. మధురమైన వంటకాలు చేసుకుని సంతోషంగా గడుపుతారు.


ఈ సంతోష సమయంలో మీకు దూరంగా ఉన్న మీకు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, సన్నిహితులకు పంపాల్సిన గ్రీటింగ్స్ గురించి ఏమైనా ఆలోచించారా? అయితే మీరు చింతించకండి. మీ కోసమే ఇక్కడ కొన్ని కోట్స్, గ్రీటింగ్స్ ఉన్నాయి. వారితో మీ సంతోషాన్ని పంచుకోవడానికి క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్‌లు, టెక్స్ట్‌లు లేదా మెయిల్‌లను పంపండి. దీనివల్ల మీరు మీ ప్రియమైన వారందరికీ-స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, పొరుగువారికి ఈజీగా మీ శుభాకాంక్షలను పంపవచ్చు. ఇంతకీ ఎలాంటి కోట్స్ పంపవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మా కుటుంబం తరపున మీకు.. మీ కుటుంబసభ్యులకు వండర్​ఫుల్ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ 2022 శుభాకాంక్షలు.

దేవుడు మీకు తప్పకుండా ఆశీర్వాదాలు అందిస్తారు. మీ క్రిస్మస్ కరోల్స్ పాడండి. దేవుడిని స్తుతించండి. బహుమతులను పంచండి. క్రిస్మస్ చెట్టు దగ్గర మీరు కోరుకున్న కోరికలు.. అన్ని నెరవేరాలి. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు!

ఈ క్రిస్మస్ సీజన్, రాబోయే సంవత్సరంలోని అన్ని సీజన్లలో మీకు శాంతి, ప్రేమ దొరకాలని కోరుకుంటూ.. క్రిస్మస్ శుభాకాంక్షలు.

Friday 23 December 2022

Ex-ICICI Bank CEO Chanda Kochhar, Husband Arrested In Loan Fraud Case

 Ex-ICICI Bank CEO Chanda Kochhar, Husband Arrested In Loan Fraud Case


Chanda Kochhar, had quit as CEO and managing director of ICICI Bank in four years ago, and denied that she favoured had Videocon Group while clearing loans.



HYDERABAD: Former ICICI Bank CEO Chanda Kochhar and her husband Deepak Kochhar were arrested by the CBI on Friday in a case linked to alleged irregularities in an over ₹ 3,000-crore loan provided to the Videocon Group when she was heading the private sector bank.
Chanda Kochhar, 59, had quit as CEO and managing director of ICICI Bank in October 2018 over allegations that she favoured Videocon Group, a consumer electronics and oil and gas exploration company.

Saying that she violated the bank's code of conduct and internal policies, ICICI said a year later that it would treat Ms Kochhar's exit as "termination for cause".


She has been accused of criminal conspiracy and cheating by the CBI for alleged irregularities in a loan of ₹ 3,250 crore in 2012 to the Videocon Group, which became a non-performing asset for the ICICI Bank.

A whistleblower alleged that Ms Kochhar's husband Deepak Kochhar and her family members benefited from the dealings.

According to the charges in the case, former Videocon chairman Venugopal Dhoot allegedly invested crores of rupees in NuPower Renewables, a company founded by Mr Kochhar, months after the Videocon group was granted a loan by the bank.

Thursday 3 March 2022

Tata Motors India : మూడు లక్షల మైలురాయిని తాకిన టాటా నెక్సాన్​ అమ్మకాలు.. కొత్తగా మరో నాలుగు వేరియంట్లో..

 

దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్​ తన నెక్సాన్​ కాంపాక్ట్ ఎస్​యూవీ లైనప్​లో నాలుగు కొత్త వేరియంట్‌లను విడుదల చేసింది. టాటా నెక్సాన్ 3 లక్షల యూనిట్ల అమ్మకాలను పూర్తి చేసుకున్న సందర్భంగా.. నెక్సాన్​ లైనప్​లో మరో నాలుగు కొత్త వేరియంట్లను జోడించింది.

దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్​(Tata Motors) తన నెక్సాన్​ కాంపాక్ట్ ఎస్​యూవీ లైనప్​లో నాలుగు కొత్త వేరియంట్‌లను విడుదల చేసింది. టాటా నెక్సాన్ 3 లక్షల యూనిట్ల అమ్మకాలను పూర్తి చేసుకున్న సందర్భంగా.. నెక్సాన్​ లైనప్​లో మరో నాలుగు కొత్త వేరియంట్లను జోడించింది. XZ+ (HS), XZA+ (HS), XZ+ (P), XZA+ (P) వేరియంట్లను పరిచయం చేసింది. ఈ కొత్త వేరియంట్ల ధర కనిష్టంగా రూ. 10.87 లక్షల నుంచి మొదలై రూ. 13.54 లక్షల వరకు ఉంటుంది. త్వరలోనే వీటి బుకింగ్‌ కూడా ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. టాటా నెక్సాన్(Nexon) కొత్త వేరియంట్లు అన్ని అధీకృత టాటా మోటార్స్(Motors) డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. కాగా, టాటా నెక్సాన్​ పూర్తి చేసుకున్న 3 లక్షల యూనిట్లు పుణెలోని రంజన్‌గావ్ ప్లాంట్​లోనే తయారు కావడం గమనార్హం.


మూడు లక్షల నెక్సాన్​ ఎస్​యూవీల అమ్మకాలు.  :      కొత్తగా విడుదలైన నాలుగు టాటా నెక్సాన్​ వేరియంట్ల ధరను పరిశీలిస్తే.. నెక్సాన్​ XZ+ (P) ధర రూ. 11,58,900 కాగా, XZA+ (P) ధర రూ. 12,23,900, నెక్సాన్​ XZ+ (HS) ధర రూ. 10,86,800, నెక్సాన్​ XZA+ (HS) ధర రూ. 11,51,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద ఉంటాయి. ఈ కొత్త వేరియంట్లు పెట్రోల్, డీజిల్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయని టాటా మోటార్స్ తెలిపింది. అలాగే ఇవి కొత్త రాయల్ బ్లూ ఎక్స్​టీరియర్ పెయింట్ థీమ్‌లో కూడా లభిస్తాయి. టాటా నెక్సాన్ కొత్త వెర్షన్లు ప్రస్తుత మోడల్ మాదిరిగానే అదే డిజైన్‌తో వస్తాయి. డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండవు.
అయితే, నెక్సాన్​ XZ+ (P), XZA+ (P) వంటి కొత్త వేరియంట్లు బెనెక్యూ కాలికో లెథెరెట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో-డిమ్మింగ్ IRVM వంటి అదనపు ప్రీమియం ఫీచర్లతో రానున్నాయి. మరోవైపు కొత్త XZ+ (HS), XZA+ (HS) వేరియంట్లు ఎయిర్ ప్యూరిఫైయర్‌ ఫీచర్​తో వస్తాయి. ఈ వేరియంట్లు డార్క్​ ఎడిషన్‌లలోనూ అందుబాటులో ఉంటాయి. ఈ నాలుగు కొత్త వేరియంట్లలో 1.5- లీటర్ డీజిల్ ఇంజన్ లేదా 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లను అమర్చనున్నారు. ఇక, వీటి ఇంటీరియర్‌లో 7 -అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆపిల్ కార్‌ప్లే, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, వెనుక వైపు పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లను అందించింది.

Wednesday 2 March 2022

బెల్లంతో మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టవచ్చు….ఎలానో చూడండి. బెస్ట్ ట్రిప్.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజీ జీవనశైలిలో ఒత్తిడి ప్రశాంతత లేకపోవడం వంటి కారణాలతో చాలామంది మైగ్రేన్ తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు.

మైగ్రేన్ తలనొప్పి అంటే కొంతమందికి తలకు ఒక సైడ్ వస్తుంది. కొంతమందికి రెండు వైపుల కూడా వస్తుంది.


తలనొప్పి వచ్చిందంటే విపరీతమైన నొప్పి ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి అనేది పురుషుల్లో కన్నా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ తలనొప్పి వస్తే రెండు గంటల నుండి మూడు రోజుల వరకు ఉండవచ్చు. ఈ తలనొప్పికి చెక్ పెట్టాలి అంటే బెల్లం అద్భుతంగా సహాయపడుతుంది అని నిపుణులు అంటున్నారు.

గోరువెచ్చని ఆవుపాలలో బెల్లం కలుపుకుని తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో అల్లం కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు అల్లం రసంలో నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.

మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు బెల్లం పాలు లేదా అల్లం నిమ్మరసం మిశ్రమం తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Water : శ‌రీరంలో నీరు లేక‌పోతే.. ఈ ల‌క్ష‌ణాలే క‌నిపిస్తాయి..

 Water : మనం రోజూ త‌గినంత నీటిని తాగాల్సి ఉంటుంది. రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. త‌గినంత నీటిని తాగ‌డం కూడా అంతే అవ‌స‌రం. కానీ చాలా మంది రోజుకు స‌రిప‌డా నీటిని


 తాగ‌లేక‌పోతుంటారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే మ‌న శ‌రీరంలో నీరు త‌గ్గితే అప్పుడు మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. వాటిని ప‌రిశీలించ‌డం ద్వారా మ‌న శ‌రీరంలో నీరు త‌గ్గింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో నీటిని తాగాల్సి ఉంటుంది. మ‌రి నీరు త‌గ్గితే మ‌న శ‌రీరం ఎలాంటి ల‌క్ష‌ణాల‌ను చూపిస్తుందో.. ఇప్పుడు తెలుసుకుందామా..!


1.•మ‌న శ‌రీరంలో నీటి శాతం త‌గ్గితే మ‌న శ‌క్తి సామ‌ర్థ్యాలు త‌గ్గిపోతాయి. అస‌లు ఏ ప‌ని చేయ‌లేం. శ‌క్తి చాలా స‌న్న‌గిల్లిపోతుంది. చిన్న ప‌ని చేసినా అల‌సిపోతాం. అస‌లు శ‌క్తి లేనట్లు అనిపిస్తుంది. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయంటే.. మన శ‌రీరంలో నీరు త‌గినంత‌గా లేద‌ని అర్థం చేసుకోవాలి.

2. మ‌న శ‌రీరంలో నీరు త‌గినంత లేక‌పోతే రాత్రి పూట కాలి పిక్క‌లు ప‌ట్టేస్తాయి. ఇలా కొంద‌రికి మ‌ధ్యాహ్నం కూడా జ‌రుగుతుంటుంది. క‌నుక ఈ ల‌క్ష‌ణం క‌నిపిస్తున్నా నీటిని త‌గినంత తాగ‌డం లేద‌ని తెలుసుకోవాలి.

3.నీటిని స‌రిగ్గా తాగ‌క‌పోతే మ‌న మూత్రం చిక్క‌గా వ‌స్తుంది. మూత్రం కొంద‌రికి గోధుమ రంగులో లేదా పూర్తిగా ప‌సుపు రంగులో వ‌స్తుంది. ఇలా వస్తుంటే శ‌రీరంలో నీటి శాతం త‌గ్గింద‌ని అర్థం చేసుకోవాలి.

4. పెద‌వులు పొడిబారుతున్నా.. క‌ళ్లలో నీరు పోయి పొడిగా మారి దుర‌ద‌లు పెడుతున్నా.. శ‌రీరంలో నీరు త‌గినంత లేద‌ని తెలుసుకోవాలి.

5. నీరు శ‌రీరంలో త‌గినంత లేక‌పోతే కొంద‌రికి నోరు దుర్వాస‌న వ‌స్తుంది. అలాగే కొంద‌రికి తీవ్ర‌మైన త‌ల‌నొప్పి వ‌స్తుంది. క‌నుక ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నా స‌రే నీటిని స‌రిగ్గా తాగ‌డం లేద‌ని.. శ‌రీరంలో నీరు త‌గినంత లేద‌ని అర్థం చేసుకోవాలి. వెంట‌నే నీటిని త‌గినంత తాగాల్సి ఉంటుంది. దీంతో ఆయా ల‌క్ష‌ణాలు మాయ‌మ‌వుతాయి. శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది.

Tuesday 1 March 2022

Tax Ev : ఎలక్ట్రిక్‌ వాహన కొనుగోలుకు సబ్సిడీ, పన్ను రాయితీ.. ఇతర ప్రయోజనాలు

taxEv:గత మూడు దశాబ్దాలుగా పెట్రోలియం ఉత్పత్తులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటింది...గత మూడు దశాబ్దాలుగా పెట్రోలియం ఉత్పత్తులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.

 దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వైపు మొగ్గు చూపుతున్నారు. వాహనం కొనుగోలుతో పెట్రోల్ మీ ఇంటి బడ్జెట్‌ను తగ్గించడమే కాకుండా, మీ పన్ను భారాన్ని కూడా తగ్గిస్తుంది. ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులు పన్ను ఆదా చేయవచ్చు. భారతదేశంలోని పన్ను చట్టాలు కార్లను లగ్జరీ ఉత్పత్తులుగా పరిగణిస్తాయి. అందుకే మీరు కారు కొనుగోలు చేసి రుణం (Loan) తీసుకుంటే పన్ను (Tax)లో తగ్గింపు పొందవచ్చు. మొత్తంమీద ఆదాయపు పన్ను నిబంధనలలోని ఈ అంశాన్ని మార్చాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా వినిపిస్తోంది. వాహన తయారీదారులు, బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు, వినియోగదారుల డిమాండ్‌ను ప్రభుత్వం ఇంకా తీర్చలేదు. కానీ ఎలక్ట్రానిక్ వాహనాల విషయంలో మాత్రం తక్కువ రాయితీ ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, కొనుగోలును ప్రోత్సహించే లక్ష్యంతో ఆదాయపు పన్ను నియమంలోని సెక్షన్ 80 EEB ప్రకారం రూ.1,50,000 పన్ను మినహాయింపును ప్రభుత్వం ప్రకటించింది. ద్విచక్ర వాహనాలు, కార్ల కొనుగోలుకు ఈ మినహాయింపు వర్తింపజేయడం గమనార్హం.

మినహాయింపు :

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దేశంలోని పౌరులందరూ ఒక్కసారి మాత్రమే ఈ మినహాయింపును పొందవచ్చు. అంటే మునుపెన్నడూ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయని, మొదటిసారిగా ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే వ్యక్తి ఈ పథకం కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాన్ని రుణం తీసుకోవడానికి మీరు బ్యాంక్ లేదా నాన్-బ్యాంకు ఆర్థిక సంస్థకు చెల్లించే వడ్డీకి మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ మినహాయింపు ఏప్రిల్ 1, 2019, మార్చి 31, 2023 మధ్య ఇవ్వబడే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు లోన్‌పై వడ్డీని పొందుతుంది. మీరు ఇప్పటికే లోన్‌పై ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసి ఉంటే, మీరు ఈ ఏడాది పన్ను చెల్లింపు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రుణంపై వడ్డీకి పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.


పారిస్ క్లైమేట్ డిక్లరేషన్ తర్వాత భారత ప్రభుత్వం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుకు సంబంధించిన FAME ప్రమోషన్ రాయితీలు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రవాణా శాఖ గత ఆగస్టులో రిజిస్ట్రేషన్ లేదా రెన్యూవల్ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఫీజు మినహాయింపు ప్రకటించింది. దీంతోపాటు ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ మినహాయింపును ప్రకటించింది. FAME-2 పథకం కింద కార్లు రూ.1.5 లక్షల వరకు రాయితీని, ద్విచక్ర వాహనాలకు 40 శాతం వరకు పొందవచ్చు. చాలా ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు సబ్సిడీని క్లెయిమ్ చేసిన తర్వాత అదే మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. సబ్సిడీ ప్రకటించినప్పటి నుంచి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గాయి. అదనంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు FAME-2 కాకుండా ఇతర రాయితీలను ప్రకటించాయి. ఢిల్లీ, గుజరాత్, అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో గరిష్టంగా రూ.1.5 లక్షల సబ్సిడీ ఉంది. కర్ణాటకలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను చెల్లింపుల నుంచి పూర్తిగా మినహాయింపు ఉంది


మీరు రూ. 7.46 లక్షల విలువైన ఎలక్ట్రిక్ కారును కొన్నారనుకుందాం.. మహీంద్రా e2o ప్లస్ P4 ఎలక్ట్రిక్ వాహనం ఇదే ధరకు అందుబాటులో ఉంది. మీరు 10.25 శాతం వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే మీ నెలవారీ EMI రూ. 15,947 అవుతుంది. ఇందులో రూ. 9,500 అసలుకి, రూ. 6,374 వడ్డీకి వెళ్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీని చెల్లించడానికి మీరు ఎంత డబ్బు ఖర్చు చేస్తారు అనే దాని ఆధారంగా మీరు మొత్తం మొత్తానికి పన్ను మినహాయింపు పొందుతారు..

More updates: visit the indiaindiatoday.blogspot.com

Sunday 27 February 2022

హైదరాబాద్‌ డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు..

 DCCB Recruitment: ది హైదరాబాద్‌ డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(DCCB) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

హదరాబాద్‌ (Hyderabad) లోని ఈ బ్యాంకులో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ మేనేజర్‌ (07), స్టాఫ్‌ అసిస్టెంట్‌ (45) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు భాషలో ప్రావీణ్యత ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్‌(ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌)గా నిర్వహిస్తారు.

* హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 06-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.https://ibpsonline.ibps.in/dccbasjan22/

Saturday 26 February 2022

Tata Motors: టాటా మోటార్స్ నుంచి కొత్త మోడల్స్​ విడుదల.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

 

దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్’ తన ఎస్​యూవీ లైనప్​లో కొత్త కజిరంగా ఎడిషన్​ను విడుదల చేసింది. దీంతో, దేశీయ మార్కెట్​లో టాటా విక్రయిస్తున్న టాటా పంచ్, టాటా నెక్సాన్​, టాటా హారియర్, టాటా- సఫారి మోడళ్లు ఇకపై కజిరంగా ఎడిషన్​లోనూ లభించనున్నాయి.

దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్(Tata Motors)’ తన ఎస్​యూవీ(SUV) లైనప్​లో కొత్త కజిరంగా ఎడిషన్​ను(Edition) విడుదల చేసింది. దీంతో, దేశీయ మార్కెట్​లో టాటా విక్రయిస్తున్న టాటా పంచ్, టాటా నెక్సాన్​, టాటా హారియర్, టాటా- సఫారి మోడళ్లు ఇకపై కజిరంగా ఎడిషన్​లోనూ లభించనున్నాయి. 2022 ఐపీఎల్​ సీజన్​ను టాటా మోటార్స్​ స్పాన్సర్​గా వ్యవహరిస్తోంది. అందుకే, తన ఫ్లాగ్​షిప్​ ఎస్​వీవీ వాహనాలను సరికొత్త ఎడిషన్​లో తీసుకొచ్చింది. ఈ కొత్త మోడళ్లు(New Models) ఆధునిక హంగులతో అప్​డేటెడ్​(Updated) ఫీచర్లతో మార్కెట్​లోకి వచ్చాయి.
https://youtube.com/shorts/7MVnaW19rno?feature=share

ఈ కజిరంగా ఎడిషన్​ కార్ల బుకింగ్​ నేడు ప్రారంభమైంది. ఇవి టాటా మోటార్స్ అధీకృత డీలర్‌షిప్‌ సెంటర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ స్పెషల్​ ఎడిషన్​ కార్లు ఆకట్టుకునే డిజైన్​, లుక్​లో కనిపిస్తాయి. ఈ స్పెషల్​ ఎడిషన్​ కార్ల మీద ఒక రెనో గుర్తు కనిపిస్తుంది. అస్సాం కజిరంగా నేషనల్​ పార్క్​లోని ఒక కొమ్ము ఖడ్గమృగం నుండి ప్రేరణ పొంది వీటిని రూపొందించింది. వీటిలోని ఫీచర్లు, ధర వివరాలను పరిశీలిద్దాం. 
More updates visit indiaindiatoday.blog.

Sunday 20 February 2022

Tippa Teega: తిప్పతీగతో దిమ్మతిరిగే బెనిఫిట్స్.. రోజు 2 ఆకులు నమిలితే ఎన్నో ఉపయోగాలు


తిప్పతీగ‌.. సిటీల‌లో ఉండేవాళ్ల‌కు దీని గురించి తెలియ‌క‌పోయినా.. ప‌ల్లె జనాల‌కు మాత్రం నిత్యం క‌నిపించేదే. ఇది గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే పెరుగుతుంది.రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పెద్ద‌లు చెబుతారు.

    Gopinath 
  • Updated On - 6:48 pm, Sat, 19 February 22     


Benefits of giloy: నేచర్‌లో లభించే అనేక మొక్కలు మనకు చాలా మంచి చేస్తాయి.  మన చుట్టూ ఉండే మొక్కల్లో చాలా రకాల మొక్కల గురించి.. వాటి ఉపయోగాల గురించి చాలామందికి తెలియదు. అలాంటి మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి. ఆయుర్వేద మందుల్లో ఈ తీగను విరివిగా వాడతారు. సిటీల‌లో ఉండేవాళ్ల‌కు తిప్పతీగ‌ గురించి తెలియ‌క‌పోయినా.. ప‌ల్లె జనాల‌కు మాత్రం నిత్యం క‌నిపించేదే. ఇది గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే పెరుగుతుంది.రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పెద్ద‌లు చెబుతారు. దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి అవగాహన లేదు. దీన్ని ఇంగ్లిష్‌లో గిలోయ్ అని, సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. ఇది అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండి చెట్లపైకి ఎగబాకుతుంది. ఆరోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ.. రోజు రెండు ఆకులను నమిలితే మంచిదేనని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తిప్పతీగతో జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారు చేసి అమ్ముతారు. రోగ నిరోధక శక్తి  మెండుగా ఉండటంతో కరోనా నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

తిప్పతీగలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు :

   

  1. 1.తిప్పతీగ ఆకుల చూర్ణంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  2. 2. సీజన్‌లో వచ్చే జ్వరాలు, వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
  3. 3. తిప్పతీగలో ఉండే యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ గుణాలు శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి.
  1. 4.తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే..అజీర్తి తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
  2. 5. డయాబెటిస్ ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని నిత్యం ఉదయం, సాయంత్రం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.
  3. 6. ఒత్తిడి, మానసిక ఆందోళనలతో సతమతం అయ్యేవారు తిప్పతీగ చూర్ణాన్ని రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
  4. 7. జలుబు, దగ్గు, టాన్సిల్స్ తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని వాడితే ఫలితం ఉంటుంది.
  5. 8.గోరు వెచ్చని పాలలో కొద్దిగా తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి రోజూ రెండు పూటలా తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
  6. 9.సీజనల్ వ్యాధులు విష జ్వరాలైన డెంగ్యూ, స్వైన్ ఫ్లూ మలేరియా వంటి వాటిని పూర్తిగా నివారించగల శక్తి తిప్పతీగకు ఉంటుంది.
  7. 10. హెపటైటిస్, ఆస్తమా, జ్వరం, డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలను నయం చేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.
  8. 11.తిప్పతీగ పొడిని వేడి పాలలో కలుపుకుని తాగితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  9. 12. ముఖంపై మచ్చలు, మొటిమలు మాత్రమే కాదు వృద్దాప్య ఛాయలు రాకుండా చేయగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి.
  10. గమనిక: ఈ కథనంలో <a href="https://dl.flipkart.com/dl//mi-4x-138-8-cm-55-inch-ultra-hd-4k-led-smart-tv/p/itmf90a9d92f0a52?pid=TVSG22C4CQV6SJPH&affid=gopinathbandi">Mi 4X 138.8 cm (55 inch) Ultra HD (4K) LED Smart TV</a>  సమాచారం కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.

     Visit more...

    indiaindiatoday.wordpress.com

Saturday 12 February 2022

వీటిని రోజూ తాగారంటే.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు వ‌ద్ద‌న్నా క‌రిగిపోతుంది..!

 New health tips:fat


New health tips:అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు.. ఈ రెండు స‌మ‌స్య‌లు చాలా మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తుంటాయి. ముఖ్యంగా చాలా మందికి పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు అధికంగా ఉంటుంది. దీంతో మ‌రిన్ని అవ‌స్థ‌ల‌కు గుర‌వుతుంటారు. అయితే కింద తెలిపిన డ్రింక్స్‌ను రోజూ తాగుతుంటే.. దాంతో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు సుల‌భంగా క‌రిగిపోతుంది. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది. మ‌రి ఆ డ్రింక్స్ ఏమిటంటే..

drink these daily to reduce Belly Fat in no time

1. కాఫీ

రోజూ ఒక క‌ప్పు కాఫీ తాగ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంద‌ని, దీంతో బ‌రువు త‌గ్గుతార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. ముఖ్యంగా మ‌ధ్యాహ్నం త‌రువాత మ‌న శ‌రీర మెట‌బాలిజం కాస్త పెరుగుతుంది. అలాంటి స‌మ‌యంలో కాఫీ తాగితే మెట‌బాలిజం మ‌రింత పెరుగుతుంది. దీంతో కొవ్వు వేగంగా క‌రుగుతుంది. క‌నుక మ‌ధ్యాహ్నం త‌రువాత కాఫీని తాగ‌డం ఎంతో ఉత్త‌మం. దీంతో బ‌రువు త‌గ్గ‌డంతోపాటు పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కూడా క‌రిగిపోతుంది. అయితే కాఫీలో చ‌క్కెర క‌ల‌ప‌కుండా తాగితేనే ఈ ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు.

2. బ్లాక్ టీ

రోజూ చాలా మంది టీ తాగుతుంటారు. కానీ బ్లాక్ టీని తాగ‌డం అల‌వాటు చేసుకుంటే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెట‌బాలిజంను పెంచుతాయి. బ‌రువును త‌గ్గిస్తాయి. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగిస్తాయి. క‌నుక రోజుకు ఒక‌టి లేదా రెండు క‌ప్పుల బ్లాక్ టీని తాగితే ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

అధికంగా ఉన్నకొవ్వుని కరిగించడానికి 10 సులభమైన మార్గాలు


బరువు కోల్పోవటం అనేది ఒకటి, రెండు రోజుల్లో జరిగే పని కాదు. జీరో సైజ్ ఫిగర్ ని సాదించాలంటే నడుము చుట్టుకొలతను తగ్గించుకోవాలి. సాధ్యమైనంత త్వరగా బరువు కోల్పోయి సన్నగా తయారు కావాలని అనుకుంటున్నాం. కానీ ఆరోగ్యకరముగా బరువు తగ్గటానికి చాలా సమయం పడుతుంది. దీనిని ఒక ప్రక్రియగా కొనసాగించి ప్రతి రోజు వ్యాయామాలు చేస్తూ ఆహారంలో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక వారం రోజుల్లో ఎలా బరువు కోల్పోవచ్చో కొన్ని చిట్కాల ద్వారా తెలుసుకుందాం.

Weight Loss tips in telugu

1. తగినంత నిద్ర ఉండాలి

ఆరోగ్యకరముగా బరువు తగ్గటంలో నిద్ర కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.తగినంత నిద్ర ఉన్నప్పుడు జీవక్రియలు కూడా బాగా జరుగుతాయి. అంతేకాకుండా నిద్ర అనేది మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించటమే కాకుండా అతిగా తినడాన్ని కూడా నియంత్రిస్తుంది.


2. తరచుగా తినటం

తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినటం వలన జీవక్రియల పనితీరు బాగుంటుంది. తద్వారా మీరు ప్రయత్నం లేకుండానే బరువు కోల్పోయే అవకాశం ఉంటుంది.

Weight Loss Tips in telugu

3. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్

ఉదయం మీరు తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ మీకు శక్తిని ఇస్తుంది. అంతేకాక తర్వాతి రోజు అదే సమయంలో ఆకలి వేసేలా చేస్తుంది. మీరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తక్కువగా తీసుకుంటారు కాబట్టి, మీరు తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ లో తాజా పండ్లు, ప్రోటీన్ మరియు తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి.


4. సంగీతం వింటూ

వ్యాయామం అనేది బరువు కోల్పోవటానికి సమర్ధవంతంగా సహాయపడుతుంది. అయితే మీరు రొటీన్ కి బిన్నంగా మంచి జోష్ తో వ్యాయామం చేయటానికి మంచి సంగీతాన్ని ఎంచుకోండి. మీకు ఇష్టమైన పాటలను వింటూ మీరు కోరుకున్న ఫిగర్ కోసం జిమ్ లో కష్టపడండి.


5. కోక్ లను త్రాగటం మానేయాలి

అత్యదిక కేలరీలు,అత్యదిక చక్కెరతో ఉన్న సోడా మరియు షుగర్ డ్రింక్స్ త్రాగటం మానేయాలి. ఒక కోక్ లో 30 గ్రాముల చక్కెర ఉంటుందని మీకు తెలుసా? మీరు తొందరగా బరువు తగ్గాలని అనుకుంటే మాత్రం ఇటువంటి షుగర్ డ్రింక్స్ త్రాగటం మానివేయటం చాలా మంచిది.


6.తక్కువ పరిమాణంలో ఆహారం

మీరు తినే ఆహారం బాగా తగ్గించకుండా మీ శరీరానికి అవసరమైన శక్తీ అందేలా ఆహారాన్ని తీసుకోవాలి. కానీ మీ భోజన పరిమాణాన్ని ( ఉదాహరణకు 3/4) కొద్దిగా తగ్గించుకుంటే వారం రోజుల్లో బరువు తగ్గటం అనేది మీరు

గమనించవచ్చు.

Eating Food in Hand

7. స్పోర్ట్స్

మీరు ఒక వారం రోజుల్లో బరువు కోల్పోవటానికి స్పోర్ట్స్ చాలా బాగా ఆశ్చర్యకరమైన రీతిలో సహాయపడతాయి. జాగింగ్, వాకింగ్, స్టెప్ ఏరోబిక్స్, స్విమ్మింగ్, సైక్లింగ్,డాన్స్,జుంబా డాన్స్,ఇంటిని శుభ్రం చేసుకోవటం వంటి వ్యాయామాలు అత్యంత ప్రభావవంతముగా బరువు తగ్గటంలో సహాయపడతాయి.


8. భోజనం మానకూడదు

భోజనం మానివేస్తే మీ జీవక్రియ వేగం తగ్గుతుంది. తద్వారా బరువు నష్టం ప్రక్రియ చాలా నెమ్మదిగా మరియు మరింత కష్టతరం అవుతుంది. అంతేకాక భోజనం మానివేయటం వలన టెంప్టేషన్ కూడా ఎక్కువ అయ్యి ఆకలి అనుభూతి ఎక్కువ అవుతుంది. అప్పుడు తినవలసిన దాని కన్నా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవటం

జరుగుతుంది.

Diet Plan

9. 7 రోజుల ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్

మీరు వారం రోజుల్లో బరువు కోల్పోవచ్చని అని అంటే మీకు ఆశ్చర్యంగా ఉందా? దీనికి మీకు 7 రోజుల ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్ సహాయ పడుతుంది. ఈ డైట్ ప్లాన్ ని ఒక నిపుణుడు సాయంతో చేస్తే మంచిది. మీరు ఒక బుక్ లో మీకు రోజువారీ ఆహారం ఎంత అవసరం, మీ ఆహారపు అలవాట్లు, మీరు ఎంత బరువు తగ్గాలని అనుకుంటున్నారో మొదలైన విషయాలను రాసుకోవాలి. ఈ విషయాలను రాసుకోవటం వలన ఒక పద్దతిలో బరువు తగ్గటానికి సహాయపడుతుంది. మీరు 7 రోజుల ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్ చేసినప్పుడు డైట్ లో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు మరియు తృణధాన్యాలు ఉండాలని గుర్తుంచుకోండి.


3. గ్రీన్ టీ:

ప్ర‌స్తుత త‌రుణంలో గ్రీన్ టీని చాలా మంది సేవిస్తున్నారు. దీన్ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఉత్తేజం క‌లుగుతుంది. బ‌ద్ద‌కం పోయి చురుగ్గా మారుతారు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ సి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. మెట‌బాలిజంను పెంచి కొవ్వు క‌రిగేలా చేస్తాయి. దీంతో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగిపోతుంది.


4.ప్రోటీన్ షేక్స్

రోజూ వ్యాయామం లేదా శారీర‌క శ్ర‌మ చేసే వారు ప్రోటీన్ షేక్స్‌ను తాగ‌వ‌చ్చు. ఇవి బ‌రువు త‌గ్గ‌డాన్ని ప్రేరేపిస్తాయి. దీంతోపాటు పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కూడా క‌రుగుతుంది.


5. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్

బ‌రువును త‌గ్గించ‌డంలో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది మెట‌బాలిజంను పెంచి కొవ్వు క‌రిగేలా చేస్తుంది. దీంతో ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఇది బరువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది. రోజూ రాత్రి ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా తేనె, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ క‌లిపి తాగుతుంటే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు సుల‌భంగా క‌రిగిపోతుంది.

శరీరంలో 


Thursday 3 February 2022

పురుషుల సమస్యలను పోగొట్టే తోటకూర.. దీంట్లోని ఆరోగ్య రహస్యాలు ఇవే..!

 1. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరలు, కూరగాయల్లో తోట కూర ఒకటి. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ తోటకూర మనకు నిజంగా ఆరోగ్య్ ప్రదాయిని అని చెప్పవచ్చు.           

   
3.ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. తోటకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.వు. అన్ని పోషకాలూ ఇందులో ఉంటాయి. అందువల్ల దీన్ని పోషకాలకు గని అని చెప్పవ.                                              


 తోటకూరలో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను పోగొడుతుందిదీంట్లో ఉండే విటమిన్‌ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.


 4.తోటకూరలో విటమిన్‌ డి కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరిగేందుకు సహాయ పడుతుంది.తోటకూరలో ఉండే విటమిన్‌ ఇ పురుషుల్లో శృంగార సమస్యలను పోగొడుతుంది. తరచూ దీన్ని తీసుకుంటే వారిలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది..



 5.తోటకూరలో ఉండే ఐరన్‌ వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే తోటకూరలో విటమిన్‌ బి6, మెగ్నిషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం, సోడియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌, షుగర్‌ లెవల్స్‌ ను తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

Wednesday 2 February 2022

ఉమ్మెత్త పువ్వుతో ఈ విధంగా చేయండి.. ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డి కోటీశ్వ‌రులు అవుతారు.. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి..!

వినాయ‌కుడి పూజ‌లో ఉమ్మెత్త పువ్వులు, ఆకులు, కాయ‌ల‌ను ఉప‌యోగిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఉమ్మెత్వ పువ్వుకు ఆధ్యాత్మిక ప‌రంగా ఎంతో విలువ ఇస్తారు. అలాగే ఆయుర్వేదంలోనూ ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, కాయ‌లు, వేర్ల‌తో అనేక ఔష‌ధాల‌ను త‌యారు చేస్తారు. ఎంత‌కీ త‌గ్గ‌ని మొండి వ్యాధుల‌ను న‌యం చేసే శ‌క్తి సైతం ఉమ్మెత్త‌కు ఉంటుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న‌వారు.. డ‌బ్బు చేతిలో నిల‌వ‌నివారు.. ఉమ్మెత్త పువ్వుల‌తో ఈ విధంగా చేస్తే ధ‌నాక‌ర్ష‌ణ జ‌రుగుతుంది. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

do like this with ummetha flower for Money
Money

వ్యాపారం చేసేవారు త‌మ వ్యాపార ప్ర‌దేశంలో ఉమ్మెత్త పువ్వును డబ్బులు ఉంచే చోట పెట్టాలి. లేదా ఎవ‌రూ చూడ‌ని చోట కార్యాల‌యంలో ఎక్క‌డైనా ఉంచాలి. ఇక ఇంట్లోనూ డ‌బ్బులు ఉంచే చోట ఉమ్మెత్త పువ్వుల‌ను పెట్టాలి. ఉమ్మెత్త పువ్వులు వాడిన‌కొద్దీ ఇంకో పువ్వును తెచ్చి పెడుతూ ఉండాలి. దీని వ‌ల్ల ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డుతుంది.

ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి..

వ్యాపారం చేసే వారు ఉమ్మెత్త పువ్వుతో పైన చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల వ్యాపారంలో న‌ష్టాలు త‌గ్గి లాభాలు వ‌స్తాయి. వ్యాపారంలో ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకుంటారు. అదేవిధంగా ఇంట్లో డ‌బ్బులు పెట్టే చోట ఉమ్మెత్త పువ్వును ఉంచితే ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డుతుంది. అప్పుల బాధ‌లు, ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి. చేతిలో డ‌బ్బు నిలుస్తుంది. డ‌బ్బును పొదుపు చేయ‌గ‌లుగుతారు. అన్ని విధాలుగా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

దంప‌తుల మ‌ధ్య క‌ల‌హాలు ఉంటే బెడ్ రూమ్‌లో ఉమ్మెత్త పువ్వుల‌ను పెట్టాలి. వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు వాడిపోయిన కొద్దీ మారుస్తుండాలి. ఒక‌టి లేదా 3 ఉమ్మెత్త పువ్వుల‌ను ఈ విధంగా పెట్ట‌వ‌చ్చు. దీంతో అన్ని విధాలుగా స‌మ‌స్య‌లు పోయి సంతోషంగా ఉంటారు. ఇంట్లో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు త‌గ్గుతాయి. దంప‌తులు అన్యోన్యంగా ఉంటారు. డ‌బ్బు చేతిలో నిలిచి ఆర్థికంగా నిల‌దొక్కుకుంటారు.

 

Happy Christmas 2022 : మీ బంధువులు, స్నేహితులకు క్రిస్మస్ సుభాకాంక్షలు ఇలా చెప్పేయండి..

  Dec 2022 6:15am Gopinath  Merry Christmas 2022 : యేసు పుట్టిన జన్మదినానికి గుర్తుగా క్రిస్టియన్స్.. క్రిస్మస్​ను జరుపుకుంటారు. ప్రపంచ వ్యా...