1. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరలు, కూరగాయల్లో తోట కూర ఒకటి. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ తోటకూర మనకు నిజంగా ఆరోగ్య్ ప్రదాయిని అని చెప్పవచ్చు.
3.ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. తోటకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.వు. అన్ని పోషకాలూ ఇందులో ఉంటాయి. అందువల్ల దీన్ని పోషకాలకు గని అని చెప్పవ.
తోటకూరలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను పోగొడుతుందిదీంట్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
4.తోటకూరలో విటమిన్ డి కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరిగేందుకు సహాయ పడుతుంది.తోటకూరలో ఉండే విటమిన్ ఇ పురుషుల్లో శృంగార సమస్యలను పోగొడుతుంది. తరచూ దీన్ని తీసుకుంటే వారిలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది..
5.తోటకూరలో ఉండే ఐరన్ వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే తోటకూరలో విటమిన్ బి6, మెగ్నిషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం, సోడియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
No comments:
Post a Comment