దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్’ తన ఎస్యూవీ లైనప్‌లో కొత్త కజిరంగా ఎడిషన్‌ను విడుదల చేసింది. దీంతో, దేశీయ మార్కెట్లో టాటా విక్రయిస్తున్న టాటా పంచ్, టాటా నెక్సాన్, టాటా హారియర్, టాటా- సఫారి మోడళ్లు ఇకపై కజిరంగా ఎడిషన్‌లోనూ లభించనున్నాయి.
దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్(Tata Motors)’ తన ఎస్యూవీ(SUV) లైనప్‌లో కొత్త కజిరంగా ఎడిషన్‌ను(Edition) విడుదల చేసింది. దీంతో, దేశీయ మార్కెట్లో టాటా విక్రయిస్తున్న టాటా పంచ్, టాటా నెక్సాన్, టాటా హారియర్, టాటా- సఫారి మోడళ్లు ఇకపై కజిరంగా ఎడిషన్‌లోనూ లభించనున్నాయి. 2022 ఐపీఎల్ సీజన్‌ను టాటా మోటార్స్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. అందుకే, తన ఫ్లాగ్షిప్ ఎస్వీవీ వాహనాలను సరికొత్త ఎడిషన్‌లో తీసుకొచ్చింది. ఈ కొత్త మోడళ్లు(New Models) ఆధునిక హంగులతో అప్డేటెడ్(Updated) ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చాయి.https://youtube.com/shorts/7MVnaW19rno?feature=share
ఈ కజిరంగా ఎడిషన్ కార్ల బుకింగ్ నేడు ప్రారంభమైంది. ఇవి టాటా మోటార్స్ అధీకృత డీలర్‌షిప్ సెంటర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ కార్లు ఆకట్టుకునే డిజైన్, లుక్‌లో కనిపిస్తాయి. ఈ స్పెషల్ ఎడిషన్ కార్ల మీద ఒక రెనో గుర్తు కనిపిస్తుంది. అస్సాం కజిరంగా నేషనల్ పార్క్‌లోని ఒక కొమ్ము ఖడ్గమృగం నుండి ప్రేరణ పొంది వీటిని రూపొందించింది. వీటిలోని ఫీచర్లు, ధర వివరాలను పరిశీలిద్దాం.

More updates visit indiaindiatoday.blog.
No comments:
Post a Comment